Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వేతో వివాదాలకు చెక్: MLA చదలవాడ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:12 PM పల్నాడుGeneral
రీ సర్వేతో వివాదాలకు చెక్: MLA చదలవాడ - Udayam
నరసరావుపేట మండలం రావిపాడులో రీ-సర్వే అనంతరం రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. రీ-సర్వేతో భూ హక్కులకు భద్రత కల్పించి, వివాదాలకు చెక్‌ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతతో డిజిటల్ భూ రికార్డులు రూపొందిస్తున్నట్లు తహసీల్దార్ వివరించారు.

Comments

G
Loading comments...