Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ-సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: కలెక్టర్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:51 AM నిజామాబాద్General
రీ-సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: కలెక్టర్ - Udayam
సాలూర మండలం ఫతేఫూర్‌ గ్రామంలో భూభారతి పథకం కింద చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌ నవాజ్‌, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...