వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వేలో వేగంతో పాటు నాణ్యత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు.
గురువారం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన VC లో మాట్లాడుతూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని, వాస్తవ గణాంకాలతోనే నివేదికలు ఇవ్వాలని సూచించారు.జిల్లాలో 487 గ్రామాల్లో రీసర్వే జరుగుతుండగా, 80 గ్రామాల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Comments
Loading comments...

