Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ–సర్వే పనుల్లో నిర్లక్ష్యం వద్దు: జేసీ ఆదర్శ్ రాజేంద్రన్

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 1:43 PM చిత్తూరుGeneral
రీ–సర్వే పనుల్లో నిర్లక్ష్యం వద్దు: జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ - Udayam
జిల్లాలో రీ–సర్వే పనులను నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మండల సర్వేయర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో జరుగుతున్న రీ–సర్వే పనులపై మండల సర్వేయర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. రైతులకు ముందుగా నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలన్నారు. ఎస్ ఓ పి ప్రకారం జి టీ , వి ఆర్ తదితర ప్రక్రియలను వేగవంతం చేయాలని చెప్పారు.

Comments

G
Loading comments...