Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్లకే కమాండింగ్ ఆఫీస‌ర్‌గా.. రిద్ది చౌహాన్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 11, 2026 3:06 PM జాతీయంGeneral
17 ఏళ్లకే కమాండింగ్ ఆఫీస‌ర్‌గా.. రిద్ది చౌహాన్ - Udayam
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిద్ది చౌహాన్ అరుదైన రికార్డు సృష్టించింది. న్యూయార్క్‌లోని బెంజిమన్ కార్డోజో హైస్కూల్ నేవీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఆమె ఎంపికై చరిత్ర సృష్టించింది. నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ (NJROTC) విభాగంలో అత్యున్నత ర్యాంక్ సాధించిన రిద్ది, దాదాపు 300 మంది క్యాడెట్లకు లీడర్‌గా వ్యవహరిస్తూ అమెరికా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...