వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ వన్డే కప్‌లో మెయిడెన్ శతకం సాధించాడు. సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో 76 బంతుల్లో 123 పరుగులు చేశాడు. కీటన్ జెన్నింగ్స్ 156 పరుగులతో రాణించాడు.
లంకాషైర్ 50 ఓవర్లలో 443 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సోమర్‌సెట్ 269 పరుగులకు ఆలౌటవడంతో లంకాషైర్ 174 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
Comments
Loading comments...

