వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు తొలి పోల్‌వాల్ట్ పతకాన్ని బరానిక ఎలంగోవన్ సాధించింది. మహిళల పోల్‌వాల్ట్‌లో 4.15 మీటర్లు క్లియర్ చేసి కాంస్యం గెలిచింది. కజకిస్థాన్ క్రీడాకారిణి పోలినా ఇవనోవాతో కలిసి ఆమె కాంస్యాన్ని పంచుకుంది.
ఇద్దరూ 4.25 మీటర్లను దాటలేకపోవడంతోపాటు విఫల ప్రయత్నాల సంఖ్య కూడా సమానంగా ఉండటంతో పతకాన్ని పంచుకోవాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

