Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్ ఛాన్స్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:22 AM జాతీయంక్రీడలు
నేడు భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్ ఛాన్స్ - Udayam
నేడు ఏషియన్ గేమ్స్‌ కబడ్డీలో భారత్‌ మహిళల, పురుషుల జట్లు ఇరాన్‌తో తలపడనున్నాయి. ఉదయం 9.30 గంటలకు మహిళల జట్టు, మధ్యాహ్నం 2.30 గంటలకు పురుషుల జట్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే రెండు సార్లు గోల్డ్ మెడల్ గెలిచిన తజిందర్‌పాల్ సింగ్ షాట్‌పుట్ ఫైనల్లో పోటీ పడనున్నారు. మెన్స్ మారథాన్, షూటింగ్ టీమ్, 400 మీటర్ల పురుషుల, మహిళలతో పాటు 1500 మీటర్ల మహిళల ఫైనల్స్ కూడా నేడు జరగనున్నాయి.

Comments

G
Loading comments...