వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2027 కోసం ఇంగ్లండ్ 15 మంది జట్టును ప్రకటించింది. భారత సంతతికి చెందిన ప్రార్థనా రెడ్డికి జట్టులో చోటు దక్కింది. నేపాల్, బంగ్లాదేశ్ వేదికలుగా వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో టోర్నీ జరగనుంది.
బ్రిస్టల్‌కు చెందిన ప్రార్థనా కుడిచేతి వాటం బ్యాటర్, రైటార్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. గ్లామోర్గాన్ తరఫున టైర్-2 క్రికెట్ ఆడుతోంది.
Comments
Loading comments...

