Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై విండీస్ కోచ్ వ్యాఖ్య

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:09 PM జాతీయంక్రీడలు
భారత్‌పై విండీస్ కోచ్ వ్యాఖ్య - Udayam
భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచి 24 ఏళ్లవుతోందని, ఈసారి భారత్‌ను ఓడించి ట్రోఫీ గెలుస్తామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ అనుభవంతో తమ జట్టు పటిష్టంగా ఉందని, తిరువనంతపురం వేదికగా ఆదివారం నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది.

Comments

G
Loading comments...