Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్ జట్టులో తెలంగాణ బాలుడు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:59 PM జాతీయంక్రీడలు
ఒమన్ జట్టులో తెలంగాణ బాలుడు - Udayam
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కొండేటి పార్థు అనే బాలుడు ఒమన్‌ అండర్-14 సీబీఎస్‌ఈ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో తమిళనాడులోని మధురైలో జరిగే టోర్నమెంట్‌లో ఒమన్‌ దేశం తరఫున ఆయన బౌలర్‌గా ప్రాతినిధ్యం వహించనున్నారు.

Comments

G
Loading comments...