వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో దియా చితలే-మానుష్ షా జోడీ ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్ వన్ జోడీ వాంగ్ చుకిన్-సన్ యింగ్‌షాతో జరిగిన మ్యాచ్‌లో 0-4తో ఓడిన భారత జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
తొలి మూడు పాయింట్లు సాధించినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 12 నిమిషాల్లో కోల్పోయారు. మూడో గేమ్‌లో 8-11తో, నాలుగో గేమ్‌లో 2-11తో పరాజయం ఎదురైంది.
Comments
Loading comments...

