వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రైతు బజార్లలో రాయితీ ధరలకు బియ్యం విక్రయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 3 నుంచి సన్న బియ్యాన్ని కిలో రూ.50, స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు విక్రయించాలని తెలిపారు.
Comments
Loading comments...

