Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 02, 2026 10:10 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభం - Udayam
రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే బియ్యం విక్రయాలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ప్రారంభించారు. 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరకే అందించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...