వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని రేషన్ షాపులకు పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం జరుగుతోంది. పరకాల, హనుమకొండ గోదాముల నుంచి 30 శాతం బియ్యం మాత్రమే చేరగా, మరో 70 శాతం రావాల్సి ఉంది.
బియ్యం కోసం లబ్ధిదారులు షాపుల చుట్టూ తిరుగుతున్నారని డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. వెంటనే సరఫరా చేసి పంపిణీకి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

