Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్‌ మిల్లుల్లో తనిఖీలు.. రూ.15.75 కోట్ల ధాన్యం లెక్కతేలలేదు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:52 PM ఆదిలాబాద్General
రైస్‌ మిల్లుల్లో తనిఖీలు.. రూ.15.75 కోట్ల ధాన్యం లెక్కతేలలేదు - Udayam
బాసర జిల్లా బైంసా, ముథోల్‌ మండలాల్లోని మూడు రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ తనిఖీల్లో రూ.15.75 కోట్ల విలువైన ధాన్యం లెక్కతేలలేదు. వర్తాల నీలకంఠేశ్వర్‌ మిల్లులో రూ.8.70 కోట్లు, మాటేగా నీలకంఠ మిల్లులో రూ.2.19 కోట్ల ధాన్యం తేడా వచ్చింది. దేగామ ఆదిత్య నారాయణ మిల్లుకు 1,991 టన్నుల ధాన్యం కేటాయించగా, ఒక్క బస్తా కూడా లేదని అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...