వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థుల ఉద్యమంలో రియా ఆహిర్ నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిలిచిన ఆమె చిత్రం ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది.
అమెరికా పౌరహక్కుల నేత జాన్ లూయిస్ స్ఫూర్తిని ఆచరణలో చూపించిన రియా, జెన్–జీ చైతన్యానికి ప్రతినిధిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

