వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంసీ పరిధిలో ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఏపీయూఐఏఎంఎల్, ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమావేశమయ్యారు.
బృందావన్ గార్డెన్స్ రహదారి నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం సాగాలని సూచించారు. కారిడార్ అభివృద్ధిలో గుర్తించిన రహదారుల పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

