వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండల కేంద్రం నుంచి జంబగుంపల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు రహదారిని పరిశీలించి మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

