Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై భారీ గుంతలు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 1:29 PM హైదరాబాద్General
రహదారిపై భారీ గుంతలు - Udayam
సికింద్రాబాద్‌ రైల్ నిలయం నుంచి తార్నాక వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిని పట్టించుకునే నాథుడే లేడని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...