Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై అడ్డంకుల తొలగింపు

Follow Udayam on Google
K. Anuradha Sep 24, 2026 4:54 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రహదారిపై అడ్డంకుల తొలగింపు - Udayam
భారీ వర్షాలు, ఈదురుగాలులతో గార మండలం శిలగం జంక్షన్‌ సహా కళింగపట్నం రహదారిపై కూలిన చెట్లను పోలీసులు యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఘటనాస్థలాలను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జేసీబీలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసుల సమన్వయంతో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులపై అడ్డంకులు ఏర్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...