Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:49 AM కృష్ణా జిల్లాGeneral
 రహదారి నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
నాగాయలంక మండలం పాత ఉపకాలిలో సంగమేశ్వరం-పాత ఉపకాలి ప్రధాన రహదారి నిర్మాణానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నాణ్యమైన రహదారుల నిర్మాణమే కూటమి ప్రభుత్వ విజయమని బాలశౌరి అన్నారు. తీరప్రాంత రైతుల సౌకర్యార్థం, వారి కోరిక మేరకు సీఎస్ఆర్ నిధులతో రెండు వంతెనలు నిర్మిస్తామని ఎంపీ ప్రకటించారు.

Comments

G
Loading comments...