Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి ఆక్రమణలు తొలగింపు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 11:59 AM గుంటూరువాణిజ్యం
రహదారి ఆక్రమణలు తొలగింపు - Udayam
వడ్డేశ్వరం–కొలనుకొండ బకింగ్హామ్ కాలువ వంతెనతో పాటు ఉండవల్లి సెంటర్— రేవేంద్రపాడు రహదారికి ఇరువైపులా ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను శనివారం ఉదయం కార్పొరేషన్ అధికారులు తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ మాట్లాడుతూ ఆక్రమణల కారణంగా ప్రతిరోజూ ట్రాఫిక్ నిలిచిపోతోందని, పలుమార్లు హెచ్చరించినా తొలగించకపోవడంతో రోడ్డు, వంతెన మలుపు వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించామని తెలిపారు.

Comments

G
Loading comments...