Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లోకి రివోల్ట్ ఆర్‌వీఎక్స్: 160 కిమీ రేంజ్‌తో కొత్త బైక్

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 03, 2026 2:23 PM జాతీయంబిజినెస్
మార్కెట్లోకి రివోల్ట్ ఆర్‌వీఎక్స్: 160 కిమీ రేంజ్‌తో కొత్త బైక్ - Udayam
ప్రముఖ ఈవీ సంస్థ రివోల్ట్ సరికొత్త 'ఆర్‌వీఎక్స్' (RVX) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సబ్సిడీలతో కలిపి దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.24 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇందులో 3.24 kWh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో 160 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 80 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

Comments

G
Loading comments...