వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్‌రెడ్డిని సాధారణ వ్యక్తి కంటే హీనంగా కొండా సుష్మిత విమర్శించారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై నిన్న, ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదులన్నింటినీ క్రమశిక్షణ కమిటీ మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

