వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనకాపల్లిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రత్యేక పరిశీలకురాలు గౌతమి శుక్రవారం పరిశీలించారు. రేబాక యూపీ పాఠశాల, జీవీఎంసీ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఫారం-6, 7, 8ల పంపిణీ, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

