Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపేటలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM యాదాద్రి భువనగిరిGeneral
రాజాపేటలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
రాజాపేటలోని కుమ్మరి కుంట, సకరికుంటల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను అధికారులు, ఎస్సై తఖీయుద్దీన్‌ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని ఎస్సై సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోయ మధు, ఉపసర్పంచ్‌ నెమిల కేదారి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...