Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కోనసీమ కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 4:40 PM కోనసీమGeneral
ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కోనసీమ కలెక్టర్ సమీక్ష - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ రావిరాల మహేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సెకండరీ హెల్త్ సర్వీసెస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులతో సమావేశమై నిధుల వినియోగం, ఆసుపత్రుల సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...