వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్ ఎంపీపీ కార్యాలయంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జీపీఎస్‌ఏపీ, వీఓఏ భవనాలు, జలసిరి, ఫార్మ్ పాండ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని సమీక్షించారు.
అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

