Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 5:04 PM విజయనగరంGeneral
రెవెన్యూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలి - Udayam
విజయనగరం జిల్లాలో రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని జేసీ సేధు మాధవన్ అధికారులను మంగళవారం ఆదేశించారు. మ్యూటేషన్లు, పట్టాదారు పాస్పుస్తకాలు, 1-బీ రికార్డులు, 22ఏ దరఖాస్తులు, రీసర్వే, PGRS వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రీసర్వేను వేగవంతం చేస్తూనే భూ హక్కులు, సరిహద్దులు, రికార్డుల ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...