Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 'వట్టిచెరుకూరు' నాంది

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 6:31 PM గుంటూరుGeneral
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 'వట్టిచెరుకూరు' నాంది - Udayam
భూ సమస్యల పరిష్కారానికి వట్టిచెరుకూరు గ్రామం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న 70 శాతం రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో రీసర్వే అస్తవ్యస్తంగా జరిగిందని విమర్శించిన మంత్రి, రికార్డుల డేటా పక్కాగా ఉన్నప్పుడే క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...