వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ శాఖ మంత్రిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై బీజేపీ నిత్యం పోరాటాలు చేస్తుందన్నారు.
Comments
Loading comments...

