Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సేవలు వేగవంతం చేయండి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:36 PM అన్నమయ్యGeneral
రెవెన్యూ సేవలు వేగవంతం చేయండి - Udayam
పీలేరు తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆర్డీవో కె. విజయలక్ష్మి, రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సేవల్లో జాప్యం లేకుండా ప్రజలకు సత్వర, సంతృప్తికర సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు. తహశీల్దార్ శివకుమార్, ఆర్‌ఐ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...