Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ లాగిన్ లో సాంకేతిక లోపాలు దరఖాస్తుదారులకు అవస్థలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 13, 2026 3:43 PM నిర్మల్ General
రెవెన్యూ లాగిన్ లో సాంకేతిక లోపాలు దరఖాస్తుదారులకు అవస్థలు - Udayam
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆన్ లైన్ లాగిన్ లో సాంకేతిక లోపాలతో 5 రోజులుగా వివిధ రకాల దృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ ఇబ్బందుల మధ్య సాగుతుంది. ఓవైపు ప్రభుత్వం చేయూత పెన్షన్ లు కోసం దరఖాస్తులను స్వీకరిస్తుండగా మరోవైపు అత్యవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసిల్దార్ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలకు తిరుగుతూ అవస్థలు పడుతున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...