Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస ఓటర్లకు మరో అవకాశం ఇవ్వాలి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 6:18 PM జయ శంకర్ భూపాలపల్లి General
వలస ఓటర్లకు మరో అవకాశం ఇవ్వాలి - Udayam
భూపాలపల్లి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో ఇంకా సేకరించని ఎన్యూమరేషన్‌ ఫారమ్‌ల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ డిమాండ్‌ చేశారు. ఫారమ్‌ అందని కారణంగా అర్హులైన ఓటర్లు జాబితాలో పేరు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వలస, ఇల్లు తాళం వేసి ఉండటం, చిరునామా గుర్తించలేకపోవడం వంటి కారణాలతో ఫారమ్‌లు సేకరించని వారికి మరో అవకాశం కల్పించాలని బట్టు కరుణాకర్‌ సూచించారు.

Comments

G
Loading comments...