Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ పర్యటన అడ్డుకున్నారు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:59 PM జాతీయంGeneral
రేవంత్‌ పర్యటన అడ్డుకున్నారు - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఖర్గే, పెట్టుబడులను ఆకర్షించే పర్యటనను కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులతో రాష్ట్రంతోపాటు దేశానికీ ప్రయోజనం కలుగుతుందని ఖర్గే అన్నారు. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రేవంత్‌ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం తప్పని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...