Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి మధిర సభ రద్దు

అశ్విని దేవి Jun 29, 2026 10:03 AM ఖమ్మం 0 viewsabout 3 hours ago
 రేవంత్ రెడ్డి మధిర సభ రద్దు - Udayam Digital
ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ వర్షాల కారణంగా రద్దయింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించి, రైతుభరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

G
Loading comments...