Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అలర్ట్

Follow Udayam on Google
శివ కుమార్ Jun 29, 2026 4:05 PM కామరెడ్డిGeneral
రైతులకు అలర్ట్ - Udayam
కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు కీలక సూచన చేశారు. కొత్త పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేసుకోని రైతులు రైతు భరోసా కోసం జులై 5లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. పాసు బుక్, ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులను రైతు వేదికలో అందజేయాలని ఆయన రైతులకు సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈవో కోరారు.

Comments

G
Loading comments...