Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సేవలో కొత్త పెట్రోల్ పంపు

Follow Udayam on Google
హరిక శర్మ Jun 29, 2026 3:39 PM పెద్దపల్లి General
ప్రజల సేవలో కొత్త పెట్రోల్ పంపు - Udayam
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో నూతన పెట్రోల్ పంపును ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఇంధన ఇబ్బందులు లేకుండా ఈ బంక్ దోహదపడుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే రూ.100 కోట్లతో రోడ్డు పనులు చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...