వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. పాలన గాలికొదిలేసి వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల తీర్పు కోసం ఎన్నికలకు సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. కృష్ణా-గోదావరి జలాల గురించి అడిగితే సీఎం పరుష పదజాలంతో దూషిస్తున్నారని, ప్రజాక్షేత్రంలోనే ఎవరి సత్తా ఎంతో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు.
Comments
Loading comments...

