వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జూపల్లి శాఖపై ఆయన ప్రమేయం లేకుండానే సీఎం సమీక్ష నిర్వహించడం, జూపల్లిని ‘కూరలో కరివేపాకు’తో పోలుస్తూ కథనాలు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అప్పుల విషయంలో బీఆర్ఎస్‌తో సవాల్ చేసి వెనకడుగు వేయడంపై రేవంత్ అసహనంతో ఉన్నారు. మంత్రుల శాఖల్లో సీఎం జోక్యంపై ఇతరులు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

