Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో ఘర్షణ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 26, 2026 4:53 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో ఘర్షణ - Udayam
నెక్లెస్ రోడ్‌లో సీఎం రేవంత్ పాల్గొన్న కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో రోహిత్ చొక్కా చిరిగిపోయింది. అనంతరం ఆయన అనుచరులు, పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టగా, ఎంపీ అనిల్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు

Comments

G
Loading comments...