వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను తరలిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. KRMB వ్యవహారశైలిని దుర్మార్గంగా అభివర్ణించారు.
Comments
Loading comments...

