Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ టీంలో 66 మంది ఉన్నాం

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 9:22 PM హైదరాబాద్General
రేవంత్ టీంలో 66 మంది ఉన్నాం - Udayam
రేవంత్ రెడ్డి టీంలో 17 మందే ఉన్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తమ టీంలో మొత్తం 66 మంది ఉన్నారని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తమ టీం నాయకులని పేర్కొన్నారు. 66 మంది కలిసి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...