Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేట్‌ మ్యూజియానికి పూర్వ వైభవం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:29 AM హైదరాబాద్General
స్టేట్‌ మ్యూజియానికి పూర్వ వైభవం - Udayam
డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పబ్లిక్‌ గార్డెన్‌లోని మ్యూజియాన్ని సందర్శించి గ్యాలరీలు, చారిత్రక వస్తువులను పరిశీలించారు. 2,500 ఏళ్ల నాటి ఈజిప్టియన్‌ మమ్మీని సంరక్షించాలని ఆదేశించారు. పునరుద్ధరణ పనులకు వారంలో అంచనాలు రూపొందించి, నాలుగు నెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...