Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 6:30 PM వనపర్తితెలంగాణ
పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి - Udayam
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో లెక్చరర్లు మల్లయ్య, సుమలత, లావణ్య, కృష్ణవేణి, దీప, సరిత తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...