వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మునీరాబాద్‌లో తుంగభద్ర క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు పక్కనబెట్టి, రైతుల ప్రయోజనాల కోసం సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణకు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ద్వారా అందించేందుకు పొరుగు రాష్ట్రాలు సహకరించాలని కోరారు. వివాదాల కంటే రైతుల అభివృద్ధి కోసం పరస్పర సహకారమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

