వార్తలకు తిరిగి వెళ్లండి
అంగన్వాడీలకూ తల్లికి వందనం

రాష్ట్రంలోని 47,555 మంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్వాడీ సిబ్బందికి 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.10 వేల నెలవారీ ఆదాయ పరిమితి నిబంధన వల్ల వీరికి ఈ పథకం అందలేదు.
తాజా నిర్ణయంతో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
Comments
Loading comments...