Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ సాగుపై రైతుల మొగ్గు

Follow Udayam on Google
సాయి తేజ Jul 18, 2026 8:40 AM ప్రకాశం General
సేంద్రియ సాగుపై రైతుల మొగ్గు - Udayam
రసాయన ఎరువుల పెట్టుబడి భారం పెరగడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులు మళ్లీ సేంద్రియ సాగు వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రైతులు పొలాల్లో పశువుల పెంట, వర్మీ కంపోస్టు వేస్తున్నారు. దీంతో సంప్రదాయ ఎరువులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Comments

G
Loading comments...