Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు అమానుష ఘటనపై కేసు నమోదు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 18, 2026 8:45 AM గుంటూరుGeneral
గుంటూరు అమానుష ఘటనపై కేసు నమోదు - Udayam
గుంటూరులో నీళ్ల గొడవలో మహిళ దుస్తులు చించేసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక టీడీపీ నేత వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి సదరు టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...